'కాంచన 3' విడుదల తేదీ ఖరారు
- లారెన్స్ నుంచి 'కాంచన 3'
- నాయికలుగా ఓవియా .. వేదిక
- ఏప్రిల్ 19వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఆయన నుంచి మరో హారర్ థ్రిల్లర్ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా 'కాంచన 3' సినిమాను పూర్తి చేసిన లారెన్స్, ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేసేశాడు. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవియా .. వేదిక ఈ సినిమాలో లారెన్స్ సరసన కనిపించనున్నారు. ఇంతవరకూ లారెన్స్ చేస్తూ వచ్చిన సినిమాలకి మించి ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సారి లారెన్స్ ఏ స్థాయిలో భయపెడతాడో చూడాలి మరి.