ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా సర్టిఫికేట్ ఇవ్వండి... 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై సెన్సార్ బోర్డుకు పోసాని విజ్ఞప్తి
- సినిమాను బయటకు రానివ్వబోమని అంటున్నారు
- ఇది వాస్తవంగా జరిగిన కథ
- వర్మ కూడా జరిగిన వాస్తవాన్నే తీశారన్న పోసాని
ఇదే సమావేశంలో పాల్గొన్న థర్టీ ఇయర్స్ పృధ్వీ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, బయోపిక్ అంటే వాస్తవాన్ని చెప్పాల్సిందేనని అన్నారు. నాడు ఏం జరిగిందో నేడు వర్మ అదే చెప్పారని, ఏం చెప్పారన్నది 22న తెలుస్తుందని అన్నారు.