బాలకృష్ణ .. బోయపాటి సినిమాను ఆ రోజున లాంచ్ చేస్తారట
- గతంలో వీరి కాంబోలో 'సింహా' .. 'లెజెండ్'
- మూడవ సినిమాకి సన్నాహాలు
- ఎన్నికల తరువాత రెగ్యులర్ షూటింగ్
అందువలన ఈ ప్రాజెక్టు ఉంటుందా .. లేదా అనే సందేహం అందరిలోనూ ఎక్కువవుతోంది. ఈ సందేహానికి తెరదింపాలనే ఉద్దేశంతో బాలకృష్ణ .. బోయపాటి ముందుగా ఈ సినిమాను లాంచ్ చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసి, ఎన్నికల తరువాత రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టవచ్చనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తారా? వేరెవరికైనా అప్పగిస్తారా? అనే విషయంలో క్లారిటీ రావాలసి వుంది.