ముగింపు దశలో శర్వానంద్ మూవీ
- శర్వానంద్ నుంచి 27వ సినిమా
- నాయికలుగా కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్
- మే నెలలో విడుదల
కానీ టైటిల్ ఇంకా ఖరారు కాలేదేమో .. బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను మాత్రం వదిలారు. ఇటీవలే ఈ సినిమా స్పెయిన్ లో కొన్ని రోజుల పాటు షూటింగ్ జరుపుకుని వచ్చింది. కొన్ని సీన్స్ తో పాటు రెండు పాటలు మాత్రమే పెండింగ్ లో వున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోనే వీటిని చిత్రీకరించనున్నారట. కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, మే నెలలో విడుదల చేయనున్నారు.