చైతూ చేతుల మీదుగా 'సూర్యకాంతం' నుంచి సెకండ్ సాంగ్
- నిహారిక నుంచి 'సూర్యకాంతం'
- దర్శకుడిగా ప్రణీత్ రెండో పాట
- రిలీజ్ కి సన్నాహాలు
ఆల్రెడీ ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రిందట ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజాగా మరో పాటను విడుదల చేయడానికి రంగాన్ని సిద్ధం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ పాటను నాగచైతన్య చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిహారిక ఈ సినిమాలో విలక్షణమైన పాత్రను పోషిస్తోందనీ, ఈ సినిమా ఆమెకి మంచి పేరు తెస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.