'డియర్ కామ్రేడ్' ఆ రోజున వచ్చే అవకాశాలే ఎక్కువ
- మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ
- క్రికెటర్ గా కనిపించనున్న రష్మిక
- మే 22వ తేదీన విడుదల చేసే ఛాన్స్
మే 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. దాదాపు ఈ తేదీ ఖరారు కావొచ్చని అంటున్నారు. విజయ్ దేవరకొండ ఒకదానికొకటి పూర్తి భిన్నమైన సినిమాలను చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ఈ సినిమా కూడా తన కెరియర్లో గుర్తుంచుకోదగినది అవుతుందని ఆయన భావిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో సక్సెస్ ను రష్మిక తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.