నాగబాబు నాకు అన్నయ్య లాంటివాడు: కమెడియన్ పృథ్వీరాజ్
- మా ఇద్దరి మధ్య చనువు ఉంది
- వైఎస్ పై ఉన్న అభిమానంతోనే జగన్ ని నాగ్ కలిశారు
- ప్రభుత్వ వైఫల్యంపై ఓ వీధినాటకం రూపొందిస్తున్నాం
వచ్చే ఎన్నికల కోసం మరింత మంది కళాకారులు వైసీపీకి మద్దతు ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా పృథ్వీరాజ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఏపీలో ప్రభుత్వ వైఫల్యంపైన, అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చిన ‘నవరత్నాలు’పైనా కళాకారులతో ఓ వీధినాటకానికి రూపకల్పన చేస్తున్నట్టు వైసీపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గా ఇటీవలే నియమితులైన పృథ్వీ చెప్పారు.