అవసరాల కథానాయకుడిగా 'నాయనా .. రారా ఇంటికి'
- అవసరాల హీరోగా మరో సినిమా
- ఈ నెల 20వ తేదీన లాంచ్
- కథానాయికగా మహతి
ఈ సినిమాకి 'నాయనా ..! రారా ఇంటికి'( ఎన్ ఆర్ ఐ) అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఈ సినిమాలో అవసరాల సరసన నాయికగా మహతి తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఇక నాగబాబు .. మంచు లక్ష్మి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 11 గంటల 30 నిమిషాలకి, హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.