మహారాష్ట్ర ఎమ్మెల్యే భార్యపై కొందరు వ్యక్తుల దాడి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
- నాలుగు కార్లలో వచ్చారు
- ఓ కారును నా కారుకు అడ్డంగా పెట్టారు
- 30-40 మంది వరకూ ఉంటారు
ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయమై ప్రియా షిండే మాట్లాడుతూ.. అంతా నాలుగు కార్లలో వచ్చారని.. అందులో ఓ కారును తన కారుకు అడ్డంగా పెట్టారని ప్రియ తెలిపారు. మొత్తం 30 - 40 మంది వరకూ ఉన్నారని తెలిపారు. రాజు మాజీ భార్య అర్చన తన బంధువులతో కలిసి దాడి చేసినట్టు ప్రియా షిండే తెలిపారు. రాజు మాట్లాడుతూ.. కొందరు వచ్చి తనను, తన భార్యను కొట్టారని తెలిపారు. తాను ఓ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశానని.. తనకు గాయాలవడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందన్నారు.