సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- బరువు పెంచుతున్న కథానాయిక
- ఎల్బీ స్టేడియంలో బాలకృష్ణ షూటింగ్
- 'ఆల్ ఈజ్ వెల్'లో నాగశౌర్య
* బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరుగుతోంది. తెలుగు దేశం పార్టీకి సంబంధించిన కీలక సన్నివేశాలను, ఎన్టీఆర్ ప్రసంగాన్ని దర్శకుడు క్రిష్ అక్కడ చిత్రీకరిస్తున్నారు.
* 'శ్రీనివాస కల్యాణం' చిత్రం తర్వాత దర్శకుడు సతీష్ వేగేశ్న తన తదుపరి చిత్రం కోసం 'ఆల్ ఈజ్ వెల్' టైటిల్ ని రిజిస్టర్ చేసుకున్నాడు. ఇందులో కథానాయకుడి పాత్ర కోసం నాగశౌర్యను తీసుకుంటున్నారట.