‘మన్ కీ బాత్’ కాస్తా ‘మంకీ బాత్’గా మారిపోయింది: మోదీపై సుజనా ఫైర్
- ‘మేకిన్ ఇండియా’ కాదు ‘మైక్ ఇన్ ఇండియా’ చేశారు
- ఒకప్పుడు 2 నుంచి 280 సీట్లకు బీజేపీ ఎదిగింది
- బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికే చేరడం ఖాయం
ఒకప్పుడు రెండు సీట్ల నుంచి 280 సీట్లకు ఎదిగిన బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికే చేరడం ఖాయమని జోస్యం చెప్పారు. విభజన హామీల అమలుపై ప్రధాని మోదీకి చిత్తశుద్ధి లేదని, ఏపీకి ఏం చేశారన్న విషయమై శ్వేతపత్రం విడుదల చేయాలని సుజనా చౌదరి డిమాండ్ చేశారు.