అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు : విజయశాంతి
- నన్ను నిండు మనసుతో ఆదరించారు
- నాపై ఆదరాభిమానాలు చూపించారు
- ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
‘‘లేడీ సూపర్ స్టార్‌గా నన్ను నిండు మనసుతో ఆదరించిన ప్రజల కోసం పని చేయ్యాలనే కర్తవ్వంతో 1998 జనవరి 26వ తేదీన రాజకీయ జీవితం ప్రారంభించాను. అలుపెరగని పోరాటాల ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన నా తెలంగాణ బిడ్డలకు, అలాగే ఎల్లప్పుడూ నాపై ఆదరాభిమానాలు చూపిస్తున్న సీమాంధ్ర సోదరసోదరీమణులకు హృదయ పూర్వక ధన్యవాదాలు’’ అంటూ ఆమె ట్వీట్లో పేర్కొన్నారు.