'ఆర్ ఎక్స్ 100' హీరో కొత్త చిత్రం షూటింగ్ మొదలు
- 'ఆర్ ఎక్స్ 100' హీరోతో అర్జున్ జంధ్యాల
- ఒంగోలులో రెగ్యులర్ షూటింగ్ మొదలు
- త్వరలో మిగతా వివరాలు
అక్కడ ఈ రోజున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా నిర్మాతలు అనిల్ కడియాల .. తిరుమల రెడ్డి మాట్లాడుతూ, 'ఈ రోజు నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు, రెండు పాటలను కూడా ఇక్కడ చిత్రీకరించనున్నాము. హీరోయిన్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది .. త్వరలో మిగతా వివరాలు తెలియజేస్తాము' అని అన్నారు.