వెల్ కమ్.. కార్తికేయ అల్లుడు గారు!: జగపతి బాబు ట్వీట్
- జయపురలో పూజ, కార్తికేయల వివాహం
- అల్లుడుగారి కుటుంబం రాకతో పరిపూర్ణం
- హైదరాబాద్ అద్భుతమైన ఫోటోలను సంపాదించింది
ఈ పెళ్లి కారణంగా తమ ఫ్యామిలీ ఎంత ఆనందంగా ఉందో తెలియజేసేలా ఓ ఫోటోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'పూజ, కార్తికేయల వివాహ సంబరాల కారణంగా హైదరాబాద్ కొన్ని అద్భుతమైన ఫోటోలను సంపాదించింది. అల్లుడు(కార్తికేయ)గారి కుటుంబం మా జీవితాల్లోకి రావడంతో మా కుటుంబం పరిపూర్ణమైంది. వెల్కమ్ అల్లుడుగారు’’ అంటూ జగ్గూభాయ్ ట్వీట్లో పేర్కొన్నారు.