పంట పొలంలో రైతుపై గొర్రెల కాపరి గొడ్డలితో దాడి
- యజమానికి తీవ్రగాయాలు
- తన పొలంలో గొర్రెలు మేపవద్దన్న సందర్భంగా ఇద్దరి మధ్య వివాదం
- ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న బాధితుడు
ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమై మాటామాటా పెరిగింది. ఆవేశానికి లోనైన నర్సింహులు తన వద్ద ఉన్న గొడ్డలితో కృష్ణపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ తల్లి లింగాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.