జైలులో శశికళను కలిసిన విజయశాంతి.. గంటకుపైగా మంతనాలు
- పరప్పణ అగ్రహార జైలులో శశికళతో భేటీ
- కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై ఆరా
- అందులో చేరితే ఎలా ఉంటుందన్న శశికళ
శశికళతో విజయశాంతికి చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెను విజయశాంతి పలుమార్లు కలిశారు. ఇటీవల ఆర్కేనగర్కు జరిగిన ఉప ఎన్నికల్లో శశికళ బంధువు దినకరన్‌కు మద్దతుగా విజయశాంతి ప్రచారం కూడా నిర్వహించారు. వీరిద్దరి తాజా కలకయిక మరోమారు ప్రాధాన్యం సంతరించుకుంది.