01 Thu 08:35 ఎంత న్యూ ఇయర్ అయినా మరీ ఇలానా... మైనస్ డిగ్రీల నీటిలో ఈతకొట్టిన కత్రిన కైఫ్ న్యూ ఇయర్ వేడుకలను యూరప్ లో జరుపుకున్న కత్రిన ఇంగ్లిష్ చానల్ లో ఈదుతూ వేడుకలు ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను పోస్టు చేసిన కత్రిన
02 Mon 14:28 మమతకు భారీ షాక్: టీఎంసీకి, ఎంపీ పదవికి సీనియర్ నేత రాజీనామా టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి సీనియర్ నేత సుఖేందు శేఖర్ రే రాజీనామా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ పార్టీ పాలనలో అవినీతి, వైఫల్యాలే రాజీనామాకు కారణమని వెల్లడి మమత ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే కీలక నేత పార్టీని వీడటం గమనార్హం 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం
03 Mon 14:06 'సమరసింహారెడ్డి'లోని ఫేమస్ సీన్‌కు పరిటాల రవి మాట స్ఫూర్తి: అసలు విషయం చెప్పిన పరుచూరి పరిటాల రవి చెప్పిన ఓ మాటనే 'సమరసింహారెడ్డి'లో డైలాగ్‍గా వాడానన్న పరుచూరి గోపాలకృష్ణ శత్రువులు మిత్రుడి రూపంలోనూ వస్తారని రవి అన్నారని.. అదే స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడి శ్రీరాములయ్య సినిమా సమయంలో పరిటాల రవితో జరిగిన సంభాషణలను గుర్తుచేసుకున్న పరుచూరి
04 Mon 14:02 పేపర్ల రీ-ఎవాల్యుయేషన్.. సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం! రీ-ఎవాల్యుయేషన్ నుంచి కోఎంప్ట్ సంస్థ తొలగింపు సీబీఎస్‌ఈ సొంత సర్వర్లలోకి డేటా మార్పిడి ఐఐటీ నిపుణుల కమిటీ సూచనతో నిర్ణయం పునఃసమీక్ష కోసం 1.6 లక్షల దరఖాస్తులు ఫలితాల కోసం వెబ్‌సైట్ చూడాలని సూచన
05 Mon 13:47 కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుంది: డీకే అరుణ కేసీఆర్ పంథాలోనే రేవంత్ నడుస్తున్నారని ఎద్దేవా పాలమూరు ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదని ధ్వజం జాతీయ హోదాపై కాంగ్రెస్ ఆరోపణల తిరస్కరణ కిషన్ రెడ్డిని పొలిమేరల్లోకి రానివ్వబోమన్న రేవంత్ వ్యాఖ్యలపై ధ్వజం తెలంగాణ ఏమైనా రేవంత్ జాగీరా అంటూ మండిపాటు
06 Mon 13:32 గ్యాస్‌కు బదులు గాలి.. బిల్లులు మాత్రం మోత: పాక్‌లో అల్లాడుతున్న ప్రజలు! పాకిస్థాన్‌లోని హైదరాబాద్ నగరంలో తీవ్రమైన పైప్డ్ గ్యాస్ సంక్షోభం ప్రకటించిన 9 గంటల షెడ్యూల్‌లోనూ గ్యాస్ సరఫరా చేయని సంస్థ పైపుల్లో గ్యాస్‌కు బదులు గాలి వస్తోందని, బిల్లులు పెరుగుతున్నాయని ఆవేదన పైప్డ్ గ్యాస్ కొరతతో ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ఎల్‌పీజీ సిలిండర్లను ఆశ్రయిస్తున్న ప్రజలు కరాచీలోనూ గ్యాస్, నీరు, విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు
07 Mon 13:31 భారత్-నేపాల్ సరిహద్దులో తృణమూల్ 'పుష్పరాజ్' జహంగీర్ ఖాన్ అరెస్ట్! మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అత్యంత ఆప్తుడు జహంగీర్ ఖాన్ ఎన్నికల ఫలితాల తర్వాత ఐదు కొత్త కేసులు నమోదు భారత్-నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్
08 Mon 13:15 ఇరాన్‌కు వెళ్లొద్దు.. ఆ దేశంలో ఉన్నవారు వెంటనే వచ్చేయండి: భారతీయులకు కేంద్రం సూచన ఇరాన్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భారతీయులకు సూచన ఇరాన్‌లో ఉన్నవారు వెంటనే దేశం విడిచి రావాలని విజ్ఞప్తి ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలే కారణం ఇరాన్‌పై ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో నిర్ణయం పశ్చిమాసియాలో తాజా పరిణామాలతో భారత ప్రభుత్వం అప్రమత్తం
09 Mon 13:03 చెస్ సంచలనం ప్రజ్ఞానందకు సీఎం విజయ్ భారీ నజరానా నార్వే చెస్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం విజయ్ సత్కారం రూ. 50 లక్షల నగదు పురస్కారం అందజేసిన తమిళనాడు ప్రభుత్వం ప్రపంచ నంబర్ 1 కార్ల్‌సెన్‌ను రెండుసార్లు ఓడించి చారిత్రక విజయం సత్కార కార్యక్రమంలో ప్రజ్ఞానందతో సరదాగా చెస్ ఆడిన సీఎం
10 Mon 13:01 మేం ఇండీ కూటమిలోనే ఉన్నాం, కానీ.. సీపీఎం ఢిల్లీలో ప్రారంభమైన ప్రతిపక్ష ఇండీ కూటమి సమావేశం డీఎంకే సహా పలు పార్టీలు దూరం సీపీఎం తరఫున జాన్ బ్రిట్టాస్ హాజరు జనరల్ సెక్రటరీ హోదాలో తాను వెళ్లడం లేదన్న బేబీ తమపై కాంగ్రెస్ చేసిన నిరాధారమైన ఆరోపణలే కారణమని వెల్లడి