మోదీ బయోపిక్ కు రంగం సిద్ధం.. మోదీ పాత్రధారి ఎవరంటే..?
- దర్శకత్వం వహించనున్న ఒమంగ్ కుమార్
- ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి
- మోదీ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ తో సంప్రదింపులు
ఈ చిత్రంలో మోదీ పాత్రను పోషించేందుకు ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ ను సంప్రదించినట్టు సమాచారం. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రను పోషిస్తే... దక్షిణాదిన కూడా మంచి ఆదరణ లభిస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. దక్షిణాదిన ఇప్పటికే పలు చిత్రాల్లో వివేక్ ఒబెరాయ్ నటించిన సంగతి తెలిసిందే.
నరేంద్ర మోదీతో వివేక్ ఒబెరాయ్