'ఏబీసీడీ' నుంచి ఫస్టులుక్ వచ్చేసింది
- అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ'
- దర్శకుడిగా సంజీవ్ రెడ్డి
- ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు
డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, యూత్ ను బాగా ఆకట్టుకునే అవకాశం వుంది. కొంతకాలంగా అల్లు శిరీశ్ కి హిట్ అనేది కనిపించకుండా పోయింది. దాంతో ఆయన ఎంతగానో వెయిట్ చేసి మరీ ఈ కథతో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి. ఈ సినిమాతో తెలుగు తెరకి రుక్సార్ మీర్ కథానాయికగా పరిచయమవుతోంది.