హీరోగా శర్వానంద్ .. టైటిల్ పై గట్టిగానే జరుగుతోన్న కసరత్తు
- సుధీర్ వర్మతో శర్వానంద్
- కోటి రూపాయల సెట్లో చిత్రీకరణ
- త్వరలోనే వదలనున్న ఫస్టులుక్
హైదరాబాద్ శివార్లలో కోటి రూపాయల ఖర్చుతో వేసిన భారీ సెట్లోనూ షూటింగ్ చేశారు. ఇంతవరకూ ఈ సినిమా మూడు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. అయితే ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ఖరారు కాలేదు. టైటిల్ విషయంలోనే టీమ్ అంతా గట్టి కసరత్తు చేస్తోందట. త్వరలోనే టైటిల్ ను ఫిక్స్ చేసి, ఫస్టులుక్ వదలాలనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది.