తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఓటు.. వివరణ ఇచ్చిన జనసేన పార్టీ!
- సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్
- అవి ఇప్పటివి కాదన్న జనసేన పార్టీ
- ఫేస్ బుక్ లో సందేశం పోస్ట్ చేసిన పార్టీ నేతలు
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది. పవన్ కల్యాణ్ 2018 తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదని జనసేన స్పష్టం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో 2014 ఎన్నికల నాటిదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫేస్ బుక్ లో జనసేన పార్టీ ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.