ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హనుమంతుడు దళితుడంటూ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ సొంత పార్టీ మంత్రి
    01 Mon 18:06

    హనుమంతుడు దళితుడంటూ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ సొంత పార్టీ మంత్రి

    • హనుమంతుడు అణగారిన వర్గ దళితుడు
    • దేవుళ్లను కులాల పేరుతో విభజించడం తప్పు
    • ఇలాంటి వ్యాఖ్యలతో వివాదాలు సృష్టించొద్దు
  • పరీక్షలంటే తెలియని వారు కూడా బురద జల్లుతున్నారు: సీఎం చంద్రబాబు
    02 Mon 15:40

    పరీక్షలంటే తెలియని వారు కూడా బురద జల్లుతున్నారు: సీఎం చంద్రబాబు

    • పశ్చిమగోదావరి జిల్లాలో ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమం
    • హాజరైన సీఎం చంద్రబాబు
    • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కాజేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణ
    • భద్రతా ఫీచర్లతో రాజముద్ర వేసి కొత్త పాస్‌బుక్కులు ఇస్తున్నామని వెల్లడి
    • రికార్డులు ఫోర్జరీ చేసిన ఎమ్మెల్యేపై వైసీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటూ ప్రశ్న
  • నవభారత నిర్మాణంలో బొగ్గు రంగానిదే కీలక పాత్ర: కిషన్ రెడ్డి
    03 Mon 15:39

    నవభారత నిర్మాణంలో బొగ్గు రంగానిదే కీలక పాత్ర: కిషన్ రెడ్డి

    • కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా బొగ్గు ఉండేదన్న కిషన్ రెడ్డి
    • రూ. 1.86 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణాన్ని కాగ్ బట్టబయలు చేసిందని వెల్లడి
    • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను ప్రభుత్వమే చెల్లిస్తుందని వ్యాఖ్య
  • పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన నటుడు రాహుల్ రామకృష్ణ!
    04 Mon 15:26

    పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన నటుడు రాహుల్ రామకృష్ణ!

    • పెసా, 1/70 చట్టాల అమలుపై వివరణ కోరిన నటుడు
    • ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహిని కానంటూ వివరణ
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రాహుల్ రామకృష్ణ పోస్టులు
  • ‘పెద్ది’ వివాదంపై జయా బచ్చన్‌ ఘాటు వ్యాఖ్యలు!
    05 Mon 15:24

    ‘పెద్ది’ వివాదంపై జయా బచ్చన్‌ ఘాటు వ్యాఖ్యలు!

    • పెద్దిలో జాన్వీ కపూర్‌ను చూపించిన విధానంపై వివాదం
    • మహిళలను అందాల వస్తువుగా చూడొద్దంటూ హితవు
    • ఘాటుగా స్పందించిన సీనియర్ నటి జయా బచ్చన్‌
    • కరీనా కపూర్‌ సైతం ఆగ్రహం
    • అందం కోసం బట్టలు పొట్టిగా చేయాల్సిన అవసరం లేదని సూచన
  • టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు అతి పెద్ద విజయం.. ఆఫ్ఘన్‌పై రికార్డు గెలుపు
    06 Mon 15:19

    టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు అతి పెద్ద విజయం.. ఆఫ్ఘన్‌పై రికార్డు గెలుపు

    • ఆఫ్ఘనిస్థాన్‌పై ఇన్నింగ్స్ 300 పరుగులతో భారత్ చారిత్రక విజయం
    • టెస్టు క్రికెట్‌లో టీమిండియాకు ఇదే అతిపెద్ద గెలుపు
    • తొలి ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్, రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ మాయ
    • గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలతో భారీ స్కోరు సాధించిన భారత్
    • కేవలం 112 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘన్ రెండో ఇన్నింగ్స్
  • వైభవ్‌ సూర్యవంశీది స్పెషల్‌ టాలెంట్‌.. కానీ..!: కపిల్‌ దేవ్‌
    07 Mon 15:00

    వైభవ్‌ సూర్యవంశీది స్పెషల్‌ టాలెంట్‌.. కానీ..!: కపిల్‌ దేవ్‌

    • వైభవ్‌పై కపిల్‌ ప్రశంసల జల్లు
    • అతడిపై ఒత్తిడి తేవొద్దని సూచన
    • కేవలం ఆటపైనే ఫోకస్‌ చేయాలని వైభవ్‌కు సూచన
    • ఐపీఎల్‌ వల్ల సెలెక్టర్లకు మంచి ఆప్షన్లు దొరుకుతున్నాయని విశ్లేషణ
  • క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. టాలీవుడ్ నటుడు సుప్రీత్‌పై కేసు నమోదు
    08 Mon 14:58

    క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. టాలీవుడ్ నటుడు సుప్రీత్‌పై కేసు నమోదు

    • రోడ్డుకు అడ్డంగా కారు పెట్టావంటూ డ్రైవర్‌తో వాగ్వాదం
    • బాధితుడిని కొట్టి, ఫోన్ లాక్కున్నారని ఫిర్యాదులో ఆరోపణ
    • కీసర పోలీస్ స్టేషన్‌లో సుప్రీత్‌పై కేసు నమోదు
    • 'ఛత్రపతి' చిత్రంలో కాట్రాజ్ పాత్రతో సుప్రీత్ సుపరిచితుడు
  • 'రామాయణ'లో కీలకపాత్ర .. అధికారికంగా వెల్లడించిన కాజల్
    09 Mon 14:52

    'రామాయణ'లో కీలకపాత్ర .. అధికారికంగా వెల్లడించిన కాజల్

    • నితేష్ తివారీ 'రామాయణం' చిత్రంలో నటిస్తున్నట్లు కాజల్ అగర్వాల్ ధృవీకరణ
    • రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనున్న నటి
    • రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్
  • ఆగస్టు నుంచి రైల్వే కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. ప్రయాణికులకు మరింత సులువుగా టికెట్లు!
    10 Mon 14:35

    ఆగస్టు నుంచి రైల్వే కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. ప్రయాణికులకు మరింత సులువుగా టికెట్లు!

    • 40 ఏళ్ల పాత సిస్టమ్ ను మార్చనున్నట్లు వెల్లడి
    • కొత్త వ్యవస్థతో వేగంగా టికెట్ల బుకింగ్
    • 88 శాతం డిజిటల్ టికెట్లే కొంటున్న ప్రయాణికులు
    • రికార్డు స్థాయిలో రైల్ వన్ యాప్ డౌన్‌లోడ్లు
    • ఏఐ టూల్‌తో పెరగనున్న వెయిటింగ్ లిస్ట్ కచ్చితత్వం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV