సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోన్న 'వెంకీ మామ'
- బాబీ దర్శకుడిగా మల్టీ స్టారర్
- వచ్చేనెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్
- చైతూ సరసన నాయికగా రకుల్
తొలి షెడ్యూల్ ను చెన్నైలో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో చైతూ జోడీగా రకుల్ ను తీసుకున్నారు. వెంకటేశ్ సరసన కథానాయికగా శ్రియను గానీ .. హ్యూమా ఖురేషిని గాని తీసుకునే ఆలోచనలో వున్నారు. 'జై లవ కుశ' తరువాత బాబీ చేస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే వున్నాయి.