'2.ఓ' కోసం 6,800 థియేటర్లు సిద్ధం... బాహుబలి రికార్డు బద్దలు!
- 29వ తేదీన విడుదల కానున్న '2.ఓ'
- విదేశాల్లో 4 వేల థియేటర్లలో రిలీజ్
- 4డీ సౌండ్ సిస్టమ్ తో రానున్న చిత్రం
దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తయారైన సినిమా విదేశాల్లో 4 వేల థియేటర్లలో విడుదల కానుందని, ఇండియాలో 2,800 థియేటర్లలో విడుదలవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ తదితరులు నటించగా, శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.