నేడు నామినేషన్ వేయనున్న నందమూరి సుహాసిని.. బాలయ్యతో కలిసి నిరాడంబరంగా..!
- 11:21 గంటలకు నామినేషన్ దాఖలు
- తొలుత ఎన్టీఆర్ ఘాట్లో నివాళి
- వెంట రానున్న బాలకృష్ణ, ఎల్.రమణ
కాగా, పలు అనూహ్య పరిణామాల తర్వాత కూకట్పల్లి నుంచి సుహాసినిని బరిలోకి దింపారు. అప్పటి వరకు ప్రచారంలో ఉన్న పెద్దిరెడ్డిని కాదని, సుహాసినికి టికెట్ ఇచ్చారు. సుహాసిని గెలుపు నల్లేరు మీద నడకేనని భావిస్తున్నారు. ఆమెను బరిలోకి దింపడం వ్యూహాత్మకమేనని, ఆ ప్రభావం మొత్తం మహాకూటమి నేతలపై పడుతుందని, వారి గెలుపు మరింత సులభం అవుతుందని టీడీపీ భావిస్తోంది.