తెరపైకి మరో సస్పెన్స్ థ్రిల్లర్ .. రిలీజ్ డేట్ ఖరారు
- డిసెంబర్ 7న 'సుబ్రహ్మణ్య పురం'
- డిసెంబర్ 14న 'ఇదం జగత్'
- దర్శకుడిగా అనిల్ శ్రీకంఠం
అంజు కురియన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. డిసెంబర్ 14వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాను దర్శకుడు అనిల్ శ్రీకంఠం అందిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుంది అంటున్నారు. వారం రోజుల వ్యవధిలో వస్తోన్న ఈ రెండు సినిమాల్లో, సుమంత్ కి సరైన హిట్ ఏ సినిమా ఇస్తుందో చూడాలి.