'సైరా' విషయంలోనూ నయన్ అంతే!
- తమిళనాట స్టార్ హీరోయిన్ నయన్
- స్టార్ హీరోలతో సమానంగా వసూళ్లు
- తెలుగులో అడపాదడపా మాత్రమే
'సైరా'లో చేయడానికి నయన్ అంగీకరించినా, ఆమె ఇచ్చిన డేట్స్ తక్కువేనట. ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్ కోసం ఆమె ఇచ్చిన డేట్స్ 3 రోజులేనట. ఈ మూడు రోజుల్లోనే ఆమె కాంబినేషన్ సీన్స్ కానిచ్చేయాలి. లేదంటే మళ్లీ ఆమె డేట్స్ ఎప్పటికో గాని లేవట. అందువలన సురేందర్ రెడ్డి ఆమె కాంబినేషన్ సీన్స్ విషయంలో పక్కా ప్లానింగ్ తో వున్నాడని అంటున్నారు.