'యాత్ర'లో రాజకీయ నాయకురాలిగా అనసూయ
- వైఎస్ బయోపిక్ గా 'యాత్ర'
- చాలావరకూ చిత్రీకరణ పూర్తి
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాలో రాజకీయ నాయకురాలిగా అనసూయ కనిపించనుంది. అందుకు సంబంధించి లొకేషన్ లోని ఒక పిక్ ను ఆమె షేర్ చేసింది. కాకపోతే తాను పోషిస్తున్నది ఏ రాజకీయనాయకురాలి పాత్ర అనే విషయాన్ని మాత్రం ఆమె రివీల్ చేయలేదు. వై.ఎస్.పాదయాత్ర ... ప్రజల ఆదరాభిమానాలు .. ప్రత్యర్థుల వ్యూహాలు .. వై.ఎస్.ప్రమాణ స్వీకారం మొదలైన అంశాలు ఈ బయోపిక్ లో వుంటాయని అంటున్నారు. త్వరలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.