విశాఖపట్నంలో దారుణం: చిన్నారిని చంపేసి పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు!
- చోడవరం మండల కేంద్రంలో ఘటన
- తగులబెట్టి పరారైన దుండగులు
- కేసు నమోదు చేసిన పోలీసులు
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వీటిని పోస్ట్ మార్టంకు తరలించారు. గుర్తుతెలియని దుండగులెవరో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితులు ఎవరో తెలుసుకునేందుకు ఈ మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు.