సన్యాసంలో కలిసిపోయిన భార్య.. మళ్లీ పెళ్లికి సిద్ధమైన '65 ఏళ్ల కుర్రాడు'!
- తనకంటే 30 ఏళ్లు చిన్నదైన జూలీతో వివాహం
- 10 ఏళ్ల కాపురం అనంతరం వదిలి వెళ్లిపోయింది
- పెళ్లి చేసుకుంటానని ఫేస్బుక్లో పోస్ట్
‘నేను 65 ఏళ్ల కుర్రాడిని. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నానని చాలా మంది అడుగుతున్నారు. నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉంది. నా భార్య జూలీతో నేను పదేళ్లు కలిసున్నాను. గతేడాది ఆమె సన్యాసంలో కలిసిపోతానని నన్ను వదిలి వెళ్లిపోయింది’ అని చెప్పారు. ఈ విషయాన్ని ఫేస్బుక్లో కూడా పెట్టడంతో ఎన్నో ప్రపోజల్స్ వస్తున్నాయట. కాకపోతే ఎంచుకోవడం కష్టంగా మారడంతో ఈ విషయాన్ని తన విద్యార్థులకే వదిలేసినట్టు మకుట్ నాథ్ వెల్లడించారు.