పిల్లలను బాధపెట్టే సీన్స్ చేయడం నా వల్లకాదు: త్రివిక్రమ్
- పిల్లలు బాధలు పడుతున్నట్టుగా చూపించలేను
- వేరే సినిమాల్లో వుంటే చూడలేను
- అది నా మనసుకు కష్టంగా అనిపిస్తుంది
ఇక వేరే సినిమాల్లో చిన్న పిల్లలు బాధలు పడే సీన్స్ వున్నా నేను చూడాలేను. అలాంటి సన్నివేశాలు నా మనసుకు కష్టంగా అనిపిస్తాయి. ఇటీవల నయనతార చేసిన 'కర్తవ్యం' సినిమాలో ఒక పాప బోరుబావిలో పడిపోతుంది. అంతే ఆ సినిమాను నేను చూడలేక వెంటనే టీవీ ఆఫ్ చేశాను. ఇక సినిమాల్లోనే కాదు .. టీవీల్లోను .. పేపర్లలోను నేను ఈ తరహా వార్తలను కూడా చూడలేను" అని చెప్పుకొచ్చారు.