రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోన్న 'లైలా'
- 'ఎగిరే పావురమా'తో ఆకట్టుకున్న లైలా
- ఆమె చిరునవ్వుకు యువత ఫిదా
- వివాహం తరువాత నటనకు దూరం
అలాంటి లైలా మళ్లీ ఇప్పుడు సౌత్ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా తెలుస్తోంది. తనకి నచ్చిన పాత్రలు వస్తే చేయడానికి తాను సిద్ధంగా వున్నానని తన సంసిద్ధతను వ్యక్తం చేస్తోంది. రీ ఎంట్రీలో ఫస్టు ఛాన్స్ ఏ ప్రాజెక్టులో దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో హీరోయిన్స్ గా మెప్పించిన చాలామంది .. ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్టులుగా తమ జోరును కొనసాగిస్తున్నారు. త్వరలో లైలా కూడా అదే బాట పట్టనుందన్న మాట.