కేసీఆర్ ఫాంహౌస్‌కు.. కేటీఆర్ అమెరికాకు వెళ్లడం ఖాయం: ఉత్తమ్
- కేటీఆర్ పొగరు అణిచేందుకు సమాజం సిద్ధం
- కేసీఆర్, కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
- పొత్తు పెట్టుకున్న వారిలో ఆంధ్రా వారెవరో చెప్పాలి
కేసీఆర్ అతి తెలివితో కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేశారని విమర్శించారు. తాము ఆంధ్రా పార్టీతో పొత్తు పెట్టుకున్నామని కేసీఆర్, కేటీఆర్ పదే పదే ఆరోపిస్తున్నారన్న ఉత్తమ్.. కోదండరాం, రమణ, చాడా వెంకటరెడ్డి తదితరులలో ఎవరు ఆంధ్రకు చెందినవారో చెప్పాలని ప్రశ్నించారు.