టీడీపీ నేతలు అనుకుంటే జగన్ రోడ్డుపైనే కైమా.. కైమా అయిపోయేవారు!: కేశినేని నాని
- జగన్ 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు
- అయినా ఆయనపై చిన్నదాడి జరగలేదు
- వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దాడి కేంద్ర వైఫల్యమే
రాజకీయ నేతలను హత్య చేయాలన్న దురుద్దేశం తమకు లేదని కేశినేని స్పష్టం చేశారు. ఈ రోజు ఢిల్లీకి చేరుకున్న కేశినేని మీడియాతో మాట్లాడారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) వైఫల్యం కారణంగానే జగన్ పై దాడి జరిగిందన్నారు. జగన్ పై విమానాశ్రయంలో దాడిచేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.