విద్యార్థినిపై లైంగిక వేధింపులు... క్లాసు రూములోనే ఉపాధ్యాయుడికి బడితె పూజ!
- విద్యార్థినిని లైంగికంగా వేధించిన కన్నన్
- తీవ్ర ఆగ్రహానికి గురైన బంధువులు
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో
ఈ విషయమై విద్యార్థినిని తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం వెల్లడించింది. విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె బంధువులు దాదాపు 20 మంది వెళ్లి క్లాస్ రూంలో విద్యార్థుల ఎదుటే ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పాఠశాల యాజమాన్యం వచ్చి ఉపాధ్యాయుడిని విడిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయమై తిరువన్నామలై అదనపు ఎస్పీ వనిత మాట్లాడుతూ.. విద్యార్థినిపై ఉపాధ్యాయుడి వేధింపులకు సంబంధించి విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.