సినీ పరిశ్రమలో నేను కూడా వేధింపులను ఎదుర్కొన్నా: సైఫ్ అలీ ఖాన్
- నేను ఎదుర్కొన్నవి లైంగిక వేధింపులు కావు
- ఆ వేధింపులను ఇప్పుడు బయట పెట్టలేను
- లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వారితో కలసి పని చేయను
ఇక నుంచి అయినా మహిళల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని సైఫ్ చెప్పాడు. సినీ పరిశ్రమలో ఏది జరిగినా మన మంచికేనని... మీటూ ఉద్యమం ద్వారా తప్పులు చేసిన వారి నిజస్వరూపాలు బయటపడుతున్నాయని అన్నారు. ఎవరైనా ఓ మహిళ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే తాను చూస్తూ ఊరుకోనని చెప్పాడు. మీటూ ఉద్యమంలో ఎవరి పేర్లయితే బయటకు వచ్చాయో... ఇకపై వారితో కలసి పని చేయబోనని తెలిపాడు.