అందుకే, ‘అరవింద సమేత’ విజయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో వేస్తున్నా: దర్శకుడు త్రివిక్రమ్
- ‘నన్ను నమ్మి ఈ సినిమా తీయండి..’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు
- ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు దాటింది
- ఇలాంటి నటులను అరుదుగా చూస్తాం
జూనియర్ ఎన్టీఆర్ తన తాతయ్య పేరు నిలబెట్టడమే కాదు, ఆ పేరును మ్యాచ్ చేసే సత్తా ఉన్న నటుడని ప్రశంసించారు. ‘నన్ను నమ్మి ఈ సినిమా తీయండి.. రిజల్ట్ గురించి ఆలోచించొద్దు’ అని జూనియర్ ఎన్టీఆర్ తనతో అన్నారని, అందుకే, ఈ చిత్ర విజయాన్ని ఆయన ఖాతాలో వేస్తున్నానని చెప్పారు.