'ఆకు చాటు పిందె తడిసె'.. బాలయ్యతో కలసి ఉర్రూతలూగించనున్న రకుల్ ప్రీత్ సింగ్
- 'ఎన్టీఆర్' బయోపిక్ లో రకుల్ ప్రీత్ సింగ్
- శ్రీదేవి పాత్రను పోషించనున్న రకుల్
- శరవేగంగా కొనసాగుతున్న షూటింగ్
'వేటగాడు' చిత్రంలోని 'ఆకు చాటు పిందె తడిసె' సాంగ్ లో బాలయ్యతో కలసి రకుల్ రంజింపజేయబోతోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తొలి భాగం జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల కానున్నాయి.