కేసీఆర్, నేను సమఉజ్జీలం.. మహాకూటమిలో టీడీపీ కలవడాన్ని నేను వ్యతిరేకించలేదు: విజయశాంతి
- కేటీఆర్, కవితలు పిల్లలు
- టీఆర్ఎస్ లో ఇతరులు ఎదగడాన్ని కేసీఆర్ భరించలేరు
- కాంగ్రెస్ గెలిచాక నా రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలుస్తుంది
తెలంగాణ సాధనలో తనకు 100 మార్కులు పడ్డాయని అన్నారు. స్టార్ క్యాంపెయినర్ బాధ్యత బరువైంది కాదని చెప్పారు. టీఆర్ఎస్ లో ఏ నాయకుడైనా ఎదగడాన్ని కేసీఆర్ భరించలేరని... పార్టీ నుంచి తనను ఎందుకు బయటకు పంపారో కూడా ఇంత వరకు చెప్పలేదని విమర్శించారు. తాను, కేసీఆర్ లు సమఉజ్జీలమని... కేటీఆర్, కవితలు పిల్లలని చెప్పారు.