'సవ్యసాచి ' నుంచి ఫస్టు సింగిల్ వచ్చేస్తోంది
- చైతూ జోడీగా నిధి అగర్వాల్
- ఈ నెల 9న రానున్న ఫస్టు సింగిల్
- కీలకమైన పాత్రలో భూమిక
ఈ నెల 9వ తేదీన ఫస్టు సింగిల్ ను వదలనున్నారు. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. మాధవన్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, భూమిక ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ ను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో చైతూ వున్నాడు.