సీఎం కేసీఆర్ కు విజయశాంతి సూటి ప్రశ్న!
- కేసీఆర్ కుటుంబం కోసమే ఈ రాష్ట్రం ఏర్పడినట్టుంది
- నన్ను చెల్లెలుగా చూసుకుంటానన్నారు
- పార్టీ నుంచి మీ రాములమ్మను ఎందుకు సస్పెండ్ చేశావన్నా?
ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ ను నమ్మిన ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారని, ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే ఉద్దేశంతోనే ఈ నాలుగేళ్లు తానేమీ మాట్లాడలేదని, కానీ, ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టుందని, ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నవి సంక్షేమ పథకాలు కాదని..టీఆర్ఎస్ సంపాదన పథకాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.