కూకట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కృష్ణారావుపై కావ్య రెడ్డి తీవ్ర విమర్శలు
- నిధులను దారి మళ్లించి తన భవనాలకు రోడ్లు వేయించుకున్నారు
- నన్ను రాజీనామా చేయమనే హక్కు ఆయనకు లేదు
- భూకబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమేనా?
భూకబ్జాలపై బహిరంగ చర్చకు కృష్ణారావు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవద్దని ఆదేశించారని మండిపడ్డారు. టీడీపీ టికెట్ మీద గెలిచి టీఆర్ఎస్ లో చేరిన కృష్ణారావుకు తనను రాజీనామా చెయ్యమనే హక్కు లేదని... తాను టీఆర్ఎస్ టికెట్ పై గెలిచి, అదే పార్టీలో కొనసాగుతున్నానని చెప్పారు.