గీతా ఆర్ట్స్ నుంచి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్
- భారీ లాభాలు తెచ్చిపెట్టిన 'గీత గోవిందం'
- మరో ప్రేమకథకు శ్రీకారం
- త్వరలోనే కథానాయిక ఎంపిక
ఈ సినిమాలో కథానాయకుడిగా నాగశౌర్యను ఎంపిక చేసుకున్నారు. కథానాయిక ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తక్కువ బడ్జెట్ లోనే చేసే ఈ సినిమాను ఓ యువదర్శకుడికి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు చివరి దశకి చేరుకున్నాయనీ, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.