'సవ్యసాచి'కి రేపు గుమ్మడికాయ కొట్టేస్తున్నారు
- చందూ మొండేటి దర్శకుడిగా 'సవ్యసాచి'
- చైతూ జోడీగా నిధి అగర్వాల్
- ముఖ్యపాత్రల్లో భూమిక .. మాధవన్
ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకోవలసి వుంది. కానీ ముందుగా చైతూ 'శైలజా రెడ్డి అల్లుడు'ను అవ్వగొట్టేద్దామనుకోవడం వలన ఆలస్యమైంది. డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో, మాధవన్ .. భూమిక కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు' అనే సాంగును రీమిక్స్ చేశారు. అది ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది.