‘ఫసక్’ ట్రెండింగ్ పై ప్రశ్నించిన నటి.. పెదరాయుడు డైలాగ్ కొట్టిన మంచు మనోజ్!
- మోహన్ బాబు ఇంటర్వ్యూపై పేరడీ వీడియోలు
- సోషల్ మీడియాలో ప్రశ్నించిన హీరోయిన్ నిధి
- ఫసక్ డైలాగ్ తో ఫన్ చేసిన మంచు మనోజ్
దీన్ని గమనించిన మనోజ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘చాలా భావోద్వేగాలతో కూడిన రియాక్షనే ఫసక్. నా ఇంగ్లిష్ తప్పయితే క్షమించు.. పూర్తిగా అర్థమే లేదనుకుంటే దండించు.. ఫసక్’ అంటూ పెదరాయుడు సినిమాలోని డైలాగ్ ను పేరడీ చేసి ట్వీట్ చేశాడు. దీనిపై ట్విట్టర్ లో జోకులమీద జోకులు పేలుతున్నాయి. మనోజ్‌కు రిప్లై ఇచ్చిన నిధి ‘మనోజ్.. ఇప్పుడు నేను ఫసక్ ఎమోషన్‌తో పూర్తిగా కనెక్ట్ అయ్యాను’ అంటూ కామెంట్ చేసింది.