విజయ్ దేవరకొండను ఉద్దేశించి నేను అలా అనలేదు: నాగశౌర్య
- నాగశౌర్య హీరోగా '@ నర్తనశాల'
- ప్రమోషన్స్ లో నాగశౌర్య బిజీ
- రేపే భారీస్థాయి విడుదల
ఈ విషయం పట్ల మరో ఇంటర్వ్యూలో నాగశౌర్య స్పందించాడు. "స్టార్ స్టేటస్ అనేది ఒకటి రెండు రోజుల్లో వచ్చేది కాదు .. ఆ స్థాయిని అందుకోవడానికి చిరంజీవికి చాలాకాలం పట్టింది. పవన్ సినిమా ఫ్లాప్ అయినా 80 కోట్ల వరకూ వసూలు చేస్తోంది .. క్రేజ్ అంటే అది" అనే అభిప్రాయం నాది. ఈ విషయంలో విజయ్ దేవరకొండను ఉద్దేశించి నేను కామెంట్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక్క విజయ్ దేవరకొండను మాత్రమే కాదు .. నేను ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అనలేదు" అని క్లారిటీ ఇచ్చాడు.