'హ్యాండ్సప్' సినిమాతో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది!: జయసుధ
- పెళ్లైన తరువాత నిర్మాతగా మారాను
- మొదటి రెండు సినిమాలు బాగానే ఆడాయి
- తర్వాత నుంచి నష్టాలే
తెలుగులో వచ్చిన 'నా మొగుడు నాకే సొంతం' సినిమాను హిందీలో నిర్మించాము .. అది కొంతవరకూ దెబ్బకొట్టింది. ఈ సినిమా తరువాత తెలుగులో చేసిన 'వింత కోడళ్లు' .. 'అదృష్టం' భారీ నష్టాలనే తెచ్చిపెట్టాయి. ఆ తరువాత చేసిన 'హ్యాండ్సప్' సినిమాతో చాలావరకూ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.