'కర్తవ్యం'లాంటి సినిమా చేయాలనుంది: నిహారిక
- కథను .. పాత్రను నమ్మి చేశాను
- మా నాన్న గుర్తుకొచ్చేవాడు
- 'సైరా'లో చేస్తున్నందుకు సంతోషంగా వుంది
ఇంకా ఓ అయిదారు సంవత్సరాలకి మించి నేను సినిమాలు చేయకపోవచ్చు. ఈ లోగా 'కర్తవ్యం' లాంటి సినిమా చేయాలనుంది. ఇటీవలే ఈ విషయాన్ని పరుచూరిగారితో చెప్పాను .. ఆయన కథ రాస్తే చేయడానికి నేను సిద్ధంగానే వున్నాను. ఇక చిరంజీవి గారితో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది .. అది 'సైరా' సినిమాతో నెరవేరుతున్నందుకు సంతోషంగా వుంది" అని చెప్పుకొచ్చింది.