'చినబాబు' మూడు రోజుల వసూళ్లు
- కార్తీ హీరోగా వచ్చిన 'చినబాబు'
- కథానాయికగా సాయేషా సైగల్
- గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ
అందువలన తెలుగులోను ఆయనకి మంచి క్రేజ్ వుంది .. మంచి మార్కెట్ వుంది. రీసెంట్ గా వచ్చిన 'చినబాబు' గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ కావడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రైతు పాత్రలో కార్తీ మంచి నటనను కనబరిచాడనే టాక్ వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో 'ఆర్ ఎక్స్ 100' దుమ్మురేపేస్తుండటం వలన, ఈ సినిమా వసూళ్లపై కొంత ప్రభావం పడిందని చెప్పుకుంటున్నారు. లేదంటే ఈ సినిమా ఈ మూడు రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టి ఉండేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.