తెలుగు తెరకి మరో నటవారసుడు!
- నటుడిగా శివాజీరాజాకి మంచి పేరు
- 'మా' అధ్యక్షుడిగా బిజీ
- హీరోగా ఆయన తనయుడు రంగంలోకి
అలా విజయ్ రాజా హీరోగా ఒక సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నూతన దర్శకుడు రమాకాంత్ రూపొందించే ఈ సినిమాకి 'ఏదైనా జరగొచ్చు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'బిగ్ బాస్ 2' షోకి సంబంధించిన ప్రోమోల ద్వారా 'ఏదైనా జరగొచ్చు' అనే మాట బాగా పాప్యులర్ అయింది. ఈ టైటిల్ ను బట్టి ఇది థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. దర్శకుడు .. హీరో ఇద్దరూ కొత్తవారే అయిన ఈ సినిమాకి హీరోయిన్ ను ఇంకా సెట్ చేయలేదు .. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.